Devayani: బికినీ అందాలతో చెమటలు పట్టిస్తున్న టాలీవుడ్ బ్యూటీ.!

Devayani.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్న వారిలో ఢిల్లీ ముద్దుగుమ్మ దేవయాని శర్మ కూడా ఒకరు.. చేసింది కేవలం రెండు వెబ్ సిరీస్ లలో అయినా కూడా కాస్త ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను సైతం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా తన అంద చెందాలతో కుర్రాళ్ళను సైతం తనవైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది. అభిమానుల కోసం సరికొత్తగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది దేవయాని శర్మ.

Devayani: Tollywood beauty who is sweating with bikini beauty.!
Devayani: Tollywood beauty who is sweating with bikini beauty.!

గ్లామర్ షో తో రెచ్చగొడుతున్న దేవయాని శర్మ..

దేవయాని శర్మ అటు సాంప్రదాయమైన దుస్తులలో ఇటు గ్లామరస్ దుస్తులలో కూడా అందాల ఆరబోతతో హీటెక్కిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ పొట్టి బట్టలలోనే గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. మత్తెక్కించే ఫోజులతో కుర్రకారుకు కిక్కెక్కించేలా చేస్తూ ఉంటుంది. కుర్రకారుకు కూడా రోజుకొక ట్రీట్ తో సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలతో ఫుల్ ట్రెండీగా పేరు సంపాదించిన దేవయాని శర్మ తాజాగా కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. అది కూడా ఇన్నర్ సొగసులతో క్లీన్ బౌల్డ్ చేసేలా కనిపిస్తోంది.

నడుము మడతలతో గిలిగింతలు..

దేవయాని శర్మ జీన్ బాటమ్ వేసుకున్న దుస్తులలో తన ఫిజిక్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నడుము మడతలతో అట్రాక్ట్ చేసేలా కనిపిస్తోంది దేవయాని శర్మ. అలాగే నాభి అందాలతో కూడా అందరిని ఆకట్టుకుంటుంది. తన ఎద అందాలతో కవ్విస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.దీంతో అభిమానులు సైతం దేవయాని ఎవర్ గ్రీన్ గ్లామర్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటిసారిగా నవీన్ చంద్ర సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కూడా నటించింది. ఆ తర్వాత సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్లలో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

- Advertisement -

బోల్డ్ క్యారెక్టర్ లలో సందడి..

ఈ రెండు వెబ్ సిరీస్ లతో తన నటనతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది దేవయాని శర్మ. ఎలాంటి పాత్రలోనైనా సరే దేవయాని శర్మ నటించగలనని నిరూపించింది. ముఖ్యంగా బోల్డ్ క్యారెక్టర్లలో కూడా నటించి మరింత క్రేజ్ దక్కించుకున్న ఈమె.. ప్రస్తుతం బడా హీరోల చిత్రాలలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేసింది. మరి ఈ ముద్దుగుమ్మ అనుకున్నట్టుగానే స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా తాజా ఫోటోలతో ఈ ముద్దుగుమ్మ మాత్రం మరింత హైప్ పెంచేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Deviyani Sharma (@deviyyani)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు