Hebah Patel : అబ్బా అనిపిస్తున్న హెబ్బా లేటెస్ట్ పిక్స్..

Hebah Patel : హెబ్బా పటేల్ పేరు కుర్రాళ్లకు తెలిసే ఉంటుంది.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో అందాల వల విసురుతుంది.. రోజురోజుకు అందాల డోస్ పెంచుతూ.. కనిపించి కనిపించకుండా ఫోటోలను దింపి నెట్టింట వదులుతుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా లేటెస్ట్ ఫోటోలను వదిలింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అలా ఎలా? అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు పద్దతిగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో అందాల గేట్లు ఎత్తేసింది.. కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా భారీ విజయాన్ని కూడా అందుకుంది.. దాంతో పాప అందాలను నమ్ముకొని సినిమాలను చేస్తూ వస్తుంది.. గ్లామర్ పాత్రలకే మొగ్గు చూపిస్తుంది.. ఒకవైపు సినిమాలను లైన్లో పెడుతుంది.. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. తాజాగా గ్లామర్ ఓవర్ లోడెడ్ పిక్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

hebah patel latest photos viral
hebah patel latest photos viral

ఇక సినిమాల విషయానికొస్తే.. కుమారి 21 ఎఫ్ మూవీ బ్యూటీకి పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. కానీ ఆమె మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాల్లో నటించింది కానీ ఫెమ్ ను అందుకోలేక పోయాయి.. దాంతో సినిమాలను పక్కన పెట్టి ఐటమ్ సాంగ్స్ ను చేస్తూ వస్తుంది.. తన గ్లామర్ షో తో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ప్రస్తుతం ఓదెల 2 లో చేస్తుంది.. దాంతో పాటుగా కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు