Malavika Mohanan : రెడ్ శారీలో హాట్ అందాలతో కవ్విస్తున్న మలయాళ బ్యూటీ..

Malavika Mohanan : మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సినిమాల పరంగా అంతగా పరిచయం లేకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం అందాల జాతర చేస్తుంది.. ఈ ముద్దుగుమ్మ మలయాళ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా రెడ్ శారీలో హాట్ అందాలతో ఉన్న ఫొటోలకు పోజులిచ్చింది.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..

ఈ బ్యూటీ మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. తెలుగులో ఇప్పుడు పాగా వేసేందుకు ట్రై చేస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఆకట్టుకుంటుంది.. తాజాగా రెడ్ శారీలో ఘాటేక్కిస్తుంది.. నడుము, నాబి అందాలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.. ఘాటు అందాలతో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది.. ఆ ఫోటోలు షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి..

malavika mohanan latest saree photos viral in social media
malavika mohanan latest saree photos viral in social media

ఇక సినిమాల విషయానికొస్తే.. మలయాళం సినిమాలతో ఫేమస్ అయిన అమ్మడు.. అటు కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మంచి పేరును సంపాదించుకుంది. అలాగే బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇకపోతే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది.. ఈ బ్యూటీ ఎంట్రీ కోసం కుర్రాళ్లు వెయిట్ చేస్తున్నారు.. కానీ వరుస సినిమాలకు సైన్ చెయ్యట్లేదు.. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది..ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.. ఆ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు