Mamitha Baiju : వైట్ డ్రెస్సులో ఎంజిల్ లాగా మలయాళ బ్యూటీ.. లుక్ అదిరిపోలే..

Mamitha Baiju : ఈ మధ్య మలయాళం సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అందులో ప్రేమలు సినిమాలు కూడా ఒకటి.. ఈ సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. మొదటి సినిమాతోనే బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆమె నటనకు ఫిదా అయిన జనాలు బ్యాగ్రౌండ్ తెలుసుకోవాలని తెగ వెతికేస్తున్నారు.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి..

ఈ అమ్మడు గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కవగా వినిపిస్తుంది.. మొదటి సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకుంది.. తాజాగా ఈ అమ్మడుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. గతంలో ఐశ్వర్య రాయ్ సాంగ్ కు ఓ వేడుకలో డ్యాన్స్ చేసింది.. నన్నారే..నన్నారే పాటకు మమిత అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేసింది.. ఐశ్వర్యను మరిపించేంతగా ఆ స్టెప్పులు ఉన్నాయని అందరు కామెంట్ చేస్తున్నారు.. ఆ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో చూసాము..

Mamita Baiju latest photos viral in social media
Mamita Baiju latest photos viral in social media

తాజాగా వైట్ డ్రెస్సులో క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలలో ఈ అమ్మడు ఎంజిల్ లాగా ఉంది.. క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తుంది.. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.. వాటి పై ఓ లుక్ వేసుకోండి.. ఇక ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో మమిత బైజు దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ మలయాళ కుట్టి ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది… త్వరలోనే తెలుగు సినిమా కూడా అనౌన్స్ చెయ్యనుంది… ఏ సినిమాలో రాబోతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు