Manushi Chhillar : ఏందీ పాప ఇది.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారు..

Manushi Chhillar : ఈ మధ్య హీరోయిన్లు చేసే సినిమాల కన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతున్నారు.. ఓ రేంజులో అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు.. ఒక్క సినిమాకే కొందరు నెట్టింట హీటేక్కిస్తున్నారు. ఆ లిస్ట్ లోకి వరుణ్ బ్యూటీ మానుషీ చిల్లర్ కూడా చేరిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటించింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా బికినీలో ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Manushi Chhillar latest photos social media
Manushi Chhillar latest photos social media

హీరోయిన్లు ఈ మధ్య సినిమాలతో పనిలేకుండా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్నారు.. కుర్ర బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.. తాజాగా వరుణ్ బ్యూటీ మానుషి చిల్లర్ హాట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ లుక్ లో ఫోటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసింది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మానిషి 2017లో ‘మి వరల్డ్’ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2022లో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ ఏడాది విడుదలైన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మిస్ వరల్డ్ గా అందరి మనసును దోచుకుంది.. కానీ హీరోయిన్ గా మాత్రం ఒక్క సినిమాతో కూడా సక్సెస్ అవ్వలేక పోయింది..

Manushi Chhillar latest photos social media
Manushi Chhillar latest photos social media

రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటంచిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బడే మియాన్ ఛోటే మియాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ప్రస్తుతం ఇంటర్నెట్ లో హీటేక్కిస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.. బికినీ లో దర్శనం ఇచ్చి హాట్ బీట్ ను పెంచేసింది.. రెడ్ బికినీలో ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు లైకులు, కామెంట్లతో ట్రెండ్ అవుతున్నాయి.. మీరు ఒక ఒక లుక్ వెయ్యండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు