Nabha Natesh : అబ్బా అనిపిస్తున్న నభా అందాలు.. చూపు తిప్పుకోకుండా చేస్తున్న స్టిల్స్..

Nabha Natesh : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకుంది. ఆ తర్వాత బిజీగా అవుతుందని అందరు అనుకున్నారు. కానీ పాప ఖాతాలో సరైన హిట్ పడలేదు. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా శారీలో అదిరిపోయే ఫోటోలను పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Nabha Natesh latest photos viral in social media
Nabha Natesh latest photos viral in social media

నభా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చెయ్యడంతో పాటుగా, ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుందన్న సంగతి తెలిసిందే.. తన సినిమాల గురించి పర్సనల్ విషయాల గురించి అందరికీ చెబుతుంది. హాట్ అందాలతో ఈ మధ్య రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శారీ లాంటి వెరైటీ డ్రెస్సులో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఎంత అందంగా ఉన్నాయో ఆ ఫోటోల పై ఒక లుక్ వేసుకోండి.

Nabha Natesh latest photos viral in social media
Nabha Natesh latest photos viral in social media

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు ఈ మధ్య వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉంది.. నిఖిల్ స్వయంభు, ప్రియదర్శితో డార్లింగ్ సినిమాలతో నభా నటేష్ బిజీగా మారిపోయింది. కరోనా కంటే ముందు నభా మంచి స్పీడు మీద ఉండేది. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ చిత్రాలతో సందడి చేసింది.. ఆ సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా లాంటి క్రేజ్ ను అందించలేక పోయాయి.. ఓ ప్రమాదం వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసిన ఈ అమ్మడు హాట్ ట్రీట్ ఇస్తుంది.. చూపు తిప్పుకొనివ్వకుండా అందాలతో రచ్చ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు