Prabhas: జలపాతం కింద బికినీ అందాలతో రచ్చ చేస్తున్న రాధే శ్యామ్ బ్యూటీ..!

Prabhas.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. ఇటీవలే కల్కి 2898AD సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టిస్తున్నారు.ఇదిలా ఉండగా ప్రభాస్ హీరోగా నటించిన.. డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలలో రాధే శ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమాలో నటించిన ఆర్చర్ తారా గుర్తుందా.. ఆమె రిద్దీ కుమార్.. ఈమధ్య రాజ్ తరుణ్ కేసులో ఈమె పేరు కూడా బాగానే వినిపించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ దక్కించుకొని ఫామ్ లో దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈమె మరొకసారి ప్రభాస్ తో చిందులు వేయనుందని తెలుస్తోంది.

Prabhas: Radhe Shyam beauty making a fuss with bikini beauty under the waterfall..!
Prabhas: Radhe Shyam beauty making a fuss with bikini beauty under the waterfall..!

బికినీలో జలపాతం కింద అందాలు ఆరబోస్తున్న రిద్ది కుమార్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తరచూ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతోంది.. వెకేషన్స్, ట్రిప్ కి వెళ్తూ అక్కడి విశేషాలను , ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నేచురల్ లోకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఒక జలపాతాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది.. అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను కూడా షేర్ చేసింది.. అదే సమయంలో గ్రీన్ కలర్ బికినీ ధరించి ఫౌంటైన్ వద్ద ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. జలపాతం రాళ్ల వద్ద బికినీతో ఫోజులిచ్చి మైండ్ బ్లాక్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా జలపాతం కింద వయ్యారాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి యువత పిచ్చెక్కిపోతున్నారు. అందుకనే అందాలతో గ్లామర్ షో చేస్తూ మరొకసారి రెచ్చిపోయింది రిద్దీ కుమార్..

రిద్దీ కుమార్ సినిమాలు..

రిద్దీ కుమార్.. తొలిసారి యంగ్ హీరో రాజ్ తరుణ్ లవర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాలో నటించింది. తెలుగు తో పాటు మాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టిన ఈమె.. ప్రణయ మీనుకలుడే కాదల్ అనే చిత్రంతో మలయాళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. దండం అనే సినిమాతో మరాఠీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టిన ఈమె.. తన నటనతో మరోసారి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. చివరిగా హ్యూమన్ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది రిద్దీ కుమార్.

- Advertisement -

ఫొటోలు వైరల్..

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు గ్లామర్ షో చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది . ఇక అందులో భాగంగానే గ్లామర్ ట్రీట్ చేస్తూ తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. మరి ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.

 

在 Instagram 查看这篇帖子

 

Riddhi Kumar (@riddhikumar_) 分享的帖子

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు