Raai laxmi : ఛీ.. ఛీ.. రత్తాలు ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు..

Raai laxmi : టాలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఐటమ్ గర్ల్ గా బాగా పాపులారిటిని తెచ్చుకుంది.. పేరు మార్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.. హీరోయిన్ గా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.. హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా పడలేదు.. ఇక సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కించేలా హాట్ పోజులతో దర్శనమిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

raai laxmi latest photos
raai laxmi latest photos

ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచేసింది రత్తాలు .. బికినీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. తాజాగా అసలైన అందాలతో పిచ్చెక్కిస్తుంది.. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది… చేతిలో వైన్ గ్లాస్ బికినీ అందాలతో హీటేక్కిస్తుంది.. ఆమెని ఇలా చూసి ఫ్యాన్స్ ఆగలేక పోతున్నారు.. ఎక్కడో వేకేషన్ లో ఉన్నట్లు ఉంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వరుస షాక్ లను ఇస్తూ వస్తుంది.. కెమెరా ముందు రకరకాలుగా ఫోటోలను దిగింది. హాట్‌ నెస్‌కి, బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే రాయ్‌ లక్ష్మి భారీ అందాలకు కేరాఫ్‌. ఆమె భారీ గ్లామర్‌ ట్రీట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది..

raai laxmi latest photos
raai laxmi latest photos

అందాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.. చిరంజీవితో `రత్తాలు రత్తాలు.. `పాటకి స్టెప్పులేసిన కుర్రకారు గుండెల్లో మోత మోగించింది.. ఇప్పటికి ఆ పాటకు క్రేజ్ తగ్గలేదు.. రాయ్‌లక్ష్మిది ఫిగర్ హీరోల సరసన చేస్తే వారిని డామినేట్‌ చేసేలా ఉంటుంది. అందుకే ఆమెని హీరోయిన్‌గా తీసుకోకపోవడానికి అది ఓ కారణం కావచ్చేమో.. కన్నడ, తమిళం, మలయాళ సినిమాల్లో ఆఫర్లు అందుకుని అక్కడ బిజీ అయిపోయింది.. ఓ వైపు ఐటెమ్‌ సాంగ్‌లు, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ కేరీర్ ను బిజీగా గడుపుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు