Raai Laxmi : బికినీలో రత్తాలు అందాలు అదరహో..

Raai Laxmi : రాయ్ లక్ష్మీ అలియాస్ లక్ష్మి రాయ్ ఈ పేరు కన్నా రత్తాలు పేరు చెబితే అందరు టక్కున గుర్తు పడతారు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ 150 సినిమాలో రత్తాలు ఐటమ్ సాంగ్ లో నటించి జనాలను తన అంద చందాలతో ఆకట్టుకుంది.. అందం, అభినయం ఉన్న హీరోయిన్ లక్ష్మీ కి సినీ అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలతో యూత్ మతి పోగొడుతుంది. అందుకే ఈమెకు నెట్టింట ఫాలోయింగ్ ఎక్కువే.. తాజాగా సోషల్ మీడియాలో బికినీ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి..

కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఈమె పరిస్థితి అలాకాదు మొదట్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. మొదటి సినిమానే శ్రీకాంత్ సరసన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన అందచందాలతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అంతగా పేరును తెచ్చుకోలేక పోయింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. అవి హిట్ టాక్ ను అందుకున్నా కూడా పేరును తీసుకురాలేదు. దాంతో ఐటమ్ సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

raai laxmi latest social media photos
raai laxmi latest social media photos

ఐటమ్ గర్ల్ గా ఎన్నో తెలుగు హిట్ సినిమాల్లో నటిస్తుంది.. టాలీవుడ్ లో బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ ఆరంభం నుంచి రాయ్ లక్ష్మి గ్లామర్ ఒలకబోస్తోంది.. అటు తమిళ్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు హిట్ సినిమాలు పడుతున్నా కూడా నెట్టింట అందాలను మాత్రం ఓ రేంజులో ఓలకబోస్తూ మెంటలెక్కిస్తుంది.. తాజాగా ఎక్కడికో వేకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.. అక్కడ బికినీలో దర్శనం ఇచ్చింది.. ఆ ఫొటోలు ఒక్కో యాంగిల్ లో చూపిస్తూ దిగినట్లు కనిపిస్తున్నాయి. ఆమె అందాలకు జనాలు ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి. ఓ లుక్ ఇటు వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు