Rashmika Mandanna : మహారాణిలా ఎంత అందంగా ఉన్నావ్..

Rashmika Mandanna : టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను అందుకుంది. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అదే ఆమెకు ప్లస్ అయ్యింది. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ ఉంటుంది. తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా రష్మిక మందన్న షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Rashmika Mandanna latest photos viralin social media
Rashmika Mandanna latest photos viralin social media

ఈ అమ్మాయి ఎప్పుడూ ట్రెండీ వేర్ లో కనిపించే రష్మిక తాజాగా ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది. ఆ ఫోటోలలో మహారాణిలాగా చాలా అందంగా కనిపిస్తుంది. వైట్ డ్రెస్సులో దివి నుంచి దిగి వచ్చిన దేవ కన్యలాగా కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. రష్మికను ఇలా చూస్తుంటే నిద్ర రావట్లేదు అని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..

Rashmika Mandanna latest photos viralin social media
Rashmika Mandanna latest photos viralin social media

ఇదిలా ఉండగా సినిమాల విషయానికొస్తే.. తెలుగు తో పాటు,బాలీవుడ్ సినిమాలలో బిజీగా ఉంది.. లేటెస్ట్ గా యానిమల్ సినిమాలో నటించింది ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది… పుష్ప 2 లో నటిస్తుంది.. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా విడుదల పై కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తెలుగు మరో సినిమాలు బాలీవుడ్ లో మరో రెండు సినిమాలు చెయ్యనుంది.. మరోవైపు యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు