Shalini Pandey : అండర్వేర్ లో అర్జున్ రెడ్డి బ్యూటీ.. బాబోయ్ అరాచకమే..

Shalini Pandey : ఈ మధ్య సినీ హీరోయిన్లు సినిమా అవకాశాల కోసం అందాల గేట్లు ఎత్తేస్తున్నారు. కొంతమంది మాత్రం మరీ దారుణంగా చూపిస్తున్నారు.. ఎంత చూపించిన అవకాశాలు మాత్రం రావట్లేదు. అలాంటి ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో లేటెస్ట్ హాట్ ఫోటోలతో హీటేక్కిస్తున్న. ఆ లిస్టు లోకి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే కూడా ఉంది. ఈ అమ్మడు ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు బోల్డ్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా నెట్టింట మంటలు పుట్టిస్తుంది. అండర్వేర్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి..

షాలిని పాండే తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలో బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆ సీన్లలో అస్సలు మోహమాటపడకుండా నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో ఆ తరువాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఈ అమ్మడుకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.. ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం విజృంభిస్తుంది..

Shalini Pandey latest hot photos in social media
Shalini Pandey latest hot photos in social media

ఈ మధ్య స్లిమ్ గా నాజూగ్గా మారిన ఈ బ్యూటీ గ్లామర్ డోస్ ను పెంచేస్తుంది. రోజు రోజుకు బట్టలను పొదుపుచేస్తూ పొట్టి బట్టల్లో ఫోటోలను దిగుతూ నెట్టింట రచ్చ చేస్తుంది. ఆమె ఎలాంటి ఫోటోలను అప్లోడ్ చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో మంటలు పుట్టించింది. చిన్న బ్రా, అండర్వేర్ ధరించింది. ఆ రెండింటిని కవర్ చేస్తూ పైన ఉన్నా లేనట్టుండే కోటును ధరించింది. డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అరాచకం తట్టుకోలేకపోతున్నామని లైకులు , షేర్లతో ఫొటోలతో ట్రెండ్ చేస్తున్నారు.. ఎంత హాట్ గా ఉన్నాయో ఇటు ఓ లుక్ వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు