Sreeleela : ఏంటి శ్రీలీల ఇది.. నువ్వు చేసింది అస్సలు బాగలేదు.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అవ్వదా..

Sreeleela : యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు తెలియని వాళ్లు ఉండరు.. వరుస సినిమాల్లో నటించింది… అది కూడా రవితేజ, బాలయ్య వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ను అందుకుంది. మొదటి సినిమాతోనే స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న పాప సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తుంది.. తాజాగా మిర్రర్ ముందు సెల్ఫీలు దిగింది.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

sreeleela latest trending photos viral in social media
sreeleela latest trending photos viral in social media

2024 ఏడాది శ్రీలీలకు అంతగా కలిసిరాలేదు.. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడుకు సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేక పోయింది.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. మిర్రర్ ముందు క్యూట్ ఎక్ప్రెషన్స్ తో సెల్ఫీలు దిగింది.. ఓ ఫోటోలో పాప ముద్దులు పెట్టేసినట్లు కనిపిస్తుంటే.. వైట్ షర్ట్ మీద లిప్స్టిక్ మరకలు ఉండటంతో చూసుకోవాలిగా పాప ఇలా చేస్తే ఫ్యాన్స్ హార్ట్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..

sreeleela latest trending photos viral in social media
sreeleela latest trending photos viral in social media

ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. తమిళ్లో ఐటమ్ సాంగ్ లు చేస్తుందని టాక్… తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న గోట్ లో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాతో కొలివుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.. దీంతో పాటు ఓ సినిమాలో కూడా నటిస్తుందని టాక్.. ఇక తెలుగులో నితిన్, రవితేజ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే బాలీవుడ్ లో కూడా బంఫర్ ఆఫర్ పట్టేసిందని టాక్.. త్వరలోనే ఈ సినిమాలను అనౌన్స్ చేయబోతుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు