Sreemukhi : రెడ్ డ్రెస్సులో హాట్ చిల్లిలా శ్రీముఖి.. ఏముంది మామా…

Sreemukhi New Stills : బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అయితే సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో స్మాల్ స్క్రీన్ కే అంకితం అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా రెడ్ డ్రెస్సులో అదిరిపోయే స్టిల్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

బుల్లితెర పై ప్రస్తుతం రానిస్తున్న టాప్ యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకటి.. ఆ మధ్య ఇదే క్రేజ్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తన యాటీట్యూడ్ తో ఆకట్టుకుంది.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే జోష్ తో బుల్లితెరపై హవాను కొనసాగిస్తుంది.. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట హైపర్ యాక్టివ్ గా కనిపిస్తోంది. తాజాగా స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది.. రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చిలా సెగలు పుట్టిస్తుంది.. స్టైలిష్ లుక్ లో తెగ ఆకట్టుకుంటుంది..

ఇటీవల ట్రెండీ వేర్ లో హాట్ పోజులతో స్టన్నింగ్ పోజులతో ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.. తాజాగా శ్రీముఖి రెడ్ పొట్టి డ్రెస్సులో పరేషన్ చేస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య భోళాశంకర్‌ సినిమాలో నటించింది. ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం సినిమాల్లో మాత్రం పెద్దగా కనిపించలేదు కానీ బుల్లి తెరపై మాత్రమే సందడి చేస్తుంది.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు