Taapsee Pannu : బికినీ అందాలతో చెమటలు పట్టిస్తున్న తాప్సీ…

Taapsee Pannu : హీరోయిన్ తాప్సీ పన్ను గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాల్లో నటించింది.. కానీ ఇప్పుడు తెలుగుకు గుడ్ బై చెప్పేసింది.. బాలీవుడ్ కన్నా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచేస్తుంది… తాజాగా బికినీలో దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ అమ్మడు ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను అందరికీ సుపరిచితమే. తర్వాత మిస్టర్ ఫర్‌ఫెక్ట్, దరువు, మొగుడు, సాహసం, షాడో వంటి సినిమాల్లో నటించింది.. ఇక్కడ అంత ఫేమ్ రాలేదని తెలుసుకుంది.. దాంతో బాలీవుడ్ కు చెక్కెసింది.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ క్రియేట్ చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. తాజాగా బ్లాక్ కలర్ బికినిలో కనిపించింది.. ఈ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

taapsee pannu latest photos viral in socialmedia
taapsee pannu latest photos viral in socialmedia

ఈ అమ్మడు నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపించింది.. ఈ మధ్య తాప్సీ నెట్టింట అందాల ఆరబోత చేస్తుంది.. పెళ్లి తర్వాత రెచ్చిపోయి అందాలను చూపిస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు దుమారం రేపుతున్నాయి.. బ్లాక్ కలర్ బికినీ లో హాట్ ట్రీట్ ఇచ్చింది.. అది చూసిన నెటిజన్లు అరే బాప్ ఇంకా ఆపేయ్ నీ అందాలతో ఇలా రెచ్చగొట్టకు.. సచ్చిపోతే ఎవరి రెస్పాన్స్‌బుల్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ సారి ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు