Urfi Javed : అండవేర్ లేకుండా ఉర్ఫీ జావేద్ రచ్చ.. ఏందీ తల్లి ఈ దరిద్రం..

Urfi Javed : ఉర్ఫీ జావేద్.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. అందం, అభినయం ఉన్నా కూడా సినిమాల కన్నా ఎక్కువగా బయట రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకోవడం కోసం విచిత్ర అవతారాల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. విచిత్ర డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఆమె చూసిన జనాలు చాలా మంది గొడవలకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తాజాగా వెరైటీ శారీలో ప్రత్యక్షం అయ్యింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

తాజాగా ఉర్ఫీ చీర పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల వింత వింత డ్రెస్సుల్లో ముంబై వీధుల్లో తిరుగుతూ జనాలకు పిచ్చ కోపాన్ని తెప్పిస్తుంది. మొన్న ఏమో ఏకంగా డ్రెస్సులోనే విశ్వాన్ని చూపించింది.. ఇప్పుడేమో చీరనే అవమానించింది.. ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లోకి వచ్చేసింది.. ఉర్ఫీ జావేద్ (Urfi Javed ) చీర కట్టుకుని కార్యక్రమానికి వచ్చిన దృశ్యం ఉంది. ఆశ్చర్యంగా నడుము, తొడలు కనిపించేలా చీర కట్టుకుంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో, కొన్ని లోదుస్తులు ఎక్కడికి పోయాయి? నేను నెగెటివ్ కామెంట్ పెడితే వావ్ అనిపిస్తోంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం కామెంట్ల రచ్చ చేస్తున్నారు..

Urfi Javed latest saree video viral in social media
Urfi Javed latest saree video viral in social media

ఈ చీరకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అందులో ఉర్ఫీ పైన చీర పైట వేసుకుంది.. కింద నడుము అందాలు కనిపించేలా అండర్ వేర్ కూడా లేకుండా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. డ్రెస్సు సంగతి ఏమో గానీ ఉర్ఫీ మాత్రం చాలా అందంగా ఉంది… ఒకసారి ఆ వింత డ్రెస్సును మీరు ఒక్కసారి చూసేయ్యండి..

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు