Logo

  • logo
  • logo
  • Movies
  • Movie Reviews
  • Gossips
  • Gallery
  • Memes
  • OTT
  • Interviews
  • Show Time
  • TV
  • NRI
English
  • Facebook
  • Instagram
  • Twitter
  • Telegram
Trending News View
  • Reviews
  • Memes
  • Interviews
  • Show Time
  • TV
    • Top Serieals
  • Photo Gallery
  • NRI
  • Trending Now
  • Rating Meter
  • Video Gallery
follow us:
  • Facebook
  • Instagram
  • Twitter
  • Telegram
  1. Movie Review
  2. Panchatantram

Panchatantram

Panchathantram

Panchathantram

critic's rating
2.75
About the movie

ఎన్ని సినిమాలు వచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే ఒక మంచి సినిమాను చూసాం అనే అనుభూతుని ఇస్తాయి. అచ్చం అలాంటి సినిమానే శ్రీ హర్ష పులిపాక తెరకెక్కించిన పంచతంత్రం. ఐదు కథలతో సాగే ఈ ఆంథాలజీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఒక 60 ఏళ్ళ వ్యక్తి (బ్రహ్మానందం)ని తన కూతురు( స్వాతి రెడ్డి) ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే, నేను కథల కాంపిటేషన్ లో పాల్గొని కథలు చెప్తాను అంటాడు. ఇప్పుడు అంతా యంగ్ జనరేషన్ నువ్వు ఆ కాంపిటేషన్ కి వెళ్లిన ఎలిమినేట్ అయిపోతాయి. ఈ ఏజ్ లో నీకెందుకు అవన్నీ అంటుంది. ఆ 60 ఏళ్ళ వ్యక్తి తాను అనుకున్న పనిని సాధించాడా.? ఆ కాంపిటేషన్ లో ఎటువంటి కథలను చెప్పాడు.? ఆ కథలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయో అని తెలియాలి అంటే ఈ సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా ఐదు కథలతో సాగే ఒక ఆంథాలజీ. అందుకే ఈ సినిమాకు పంచతంత్రం అనే టైటిల్ ను పెట్టాడు దర్శకుడు. ఈ సినిమాలోని ఐదు కథలను ఒక 60 ఏళ్ళ అనుభవమున్న వ్యక్తి చెప్పడం వలన మనకు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు హర్ష పులిపాక బాగానే సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. కొన్ని పాత్రలు, ఆయా పాత్రలు పలికే సంభాషణలు అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. మొత్తం ఐదు కథలలో రెండు కథలు మాత్రం కొంచెం స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. మిగతా మూడు బాగా ఆకట్టుకున్నాయి.

ఆ కథలను చెప్పే పాత్రగా బ్రహ్మానందం గారిని తీసుకోవడం దర్శకుడి పర్ఫెక్ట్ చాయిస్, పీస్ ఫుల్ మ్యూజిక్ తో బ్రహ్మనందం గారు కథలు చెప్పడంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆధ్యంతం ప్రేక్షకుడికి విసుగు తెప్పించకుండా సాధ్యమైనంత తక్కువ టైం లోనే ఈ కథలను చుపించాడు దర్శకుడు.

నరేష్ అగస్త్య, స్వాతి రెడ్డి, దివ్య శ్రీపాద,శివాత్మిక, రాహుల్ విజయ్, సముద్రఖని తమ పాత్రలకు న్యాయం చేసారు. ఈ సినిమాకి డైలాగ్స్ మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు. మాములు మాటలుగా అనిపించినా కొన్నింటిలో మాత్రం డీప్ డెప్త్ ఉంది. “నీ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటావో నీతో షేర్ చేసుకునే వాళ్ళ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అడ్జెస్ట్మెంట్ కి ఉన్న వాల్యూ తెలుస్తుంది” లాంటి మాటలు యూత్ ని ఆకట్టుకుంటాయి. “కష్టం వచ్చింది కదా అని దించేసుకోవడానికి ఇది భారం కాదమ్మా బాధ్యత” లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.

రేపటి ప్రశ్నలకు నిన్నొక బదులంటా
నేటికి ఘటనంతా మరునాటికి గతమంటా
తన రాతల సారం అంతా తలరాతల ఆటంటా
అని ట్రైలర్ చివర్లో వచ్చే సాంగ్ కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తుంది.
ఈ సినిమా క్లైమాక్స్ ను అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు.

ఈ సినిమాకి శ్రవణ్ భరత్వాజ్, ప్రశాంత్ విహారి అందించిన మ్యూజిక్ మంచి ఫీల్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని కొన్ని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

దర్శకుడు ఎంచుకున్న కథలు
రాసుకున్న సంభాషణలు
మ్యూజిక్
విజువల్స్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

రెండు కథలను ఆసక్తికరంగా చూపించలేకపోవడం
ఇంటర్వెల్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు కొంచెం సాగదీసిన ఫీలింగ్

మొత్తంగా:

కళ్ళు చెమ్మగిల్లే లా చేసే ఒక చక్కని చిత్రం.

videos

- No Content -

photos

Ritu Varma latest Clicks
8+
Shivathmika Rajashekar latest Images
7+

cast

Dr. Brahmanandam as Vedha Vyasa Murthi
Swathi Reddy as Rohini
Shivathmika Rajashekar as Lekha
Sri Vidya as

crew

Harsha Pulipaka
Harsha Pulipaka as Director
Akhilesh Vardhan
Akhilesh Vardhan as Producer
Prashanth R Vihari
Prashanth R Vihari as Music Director
Raj K Nalli
Raj K Nalli as Director of Photography
Panchatantram

Panchathantram

2.75
HIT 2

HIT 2

3.25
Itlu Maredumilli Prajaneekam

Itlu Maredumilli Prajaneekam

3
Masooda

Masooda

3.25
Yashoda

Yashoda

3
Bomma Blockbuster

Bomma Blockbuster

2
Anukoni Prayanam

Anukoni Prayanam

2.75
Ramasetu

Ram Setu

2
Ori Devuda

Ori Devuda

3
Prince

Prince

2.75
×
logo
  • About Us
  • Privacy & Cookies Notice
  • Complaint Redressal
  • Copyright © 2022 Filmify. All rights reserved.
follow us:
  • Facebook
  • Instagram
  • Twitter
  • Telegram