మలయాళీ కుట్టి మమతా మోహన్ దాస్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో మెయిన్ హీరోయిన్ గా నటించడంతోపాటు ఇంకా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యమదొంగ, చింతకాయల రవి, కేడి, కింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత కూడా కొన్ని తెలుగు సినిమాలలో ఓ మెరుపు మెరిసి.. ఒక్కసారిగా మాయమైంది. 2010 లో నాగార్జున […]
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అటు తండ్రితో, ఇటు కొడుకుతో హీరోయిన్ చేయడం సాధారణంగా జరుగుతుంది. ఇలాంటివి ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా సార్లు చోటు చేసుకున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీరలో కాజల్ తో ఆడిపాడడు. అదే కాజల్ తర్వాత మెగా స్టార్ తో ఖైదీ నెంబర్ 150లో రొమాన్స్ చేసింది. ఇలాంటివి ఒక మెగా ఫ్యామిలీలోనే కాదు.. అక్కినేని కుటుంబంలో కూడా కనిపిస్తాయి. అక్కినేని నట వారసుడు నాగ చైతన్యతో కలిసి […]
అందాల నటి అవికా గోర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలికా వధు అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది అవికా. ఇక అదే సీరియల్ నీ చిన్నారి పెళ్లికూతురు అనే పేరుతో తెలుగులో డబ్ చేసి ప్రచారం చేశారు. ఈ సీరియల్ కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సీరియల్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ముద్దుగుమ్మకి 2013 లో ఉయ్యాల జంపాల […]
తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఐదు సీజన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ అంతులేని వినోదాన్ని పంచింది. ఇప్పుడు ఆరవ సీజన్ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. తెలుగులో తొలిసారి ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ షో మొదలైంది. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో అంటే తెలియదు. మొదటి సీజన్ లోనే ఎన్టీఆర్ తనదైన శైలితో రక్తి కట్టించాడు. ఆ తర్వాత హీరో నాని […]
బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చిన దివి చాలా మంది ప్రేక్షకులను మెప్పించింది. టైటిల్ విన్నర్ గా నిలవలేకపోయినా, ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్లకముందు దివి ఎవరికిీ తెలియదు. బిగ్ బాస్ కు వెళ్లాకా దివి సినీ కెరీయర్ మారిపోయింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను ఈ భామ కొట్టేస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను చూపిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. బిగ్ బాస్ సీజన్ 4 […]