శృతిహాసన్.. ఐరన్ లెగ్ అన్న పేరు నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగుతో పాటు సౌత్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ బాక్సాఫీసు దగ్గర మాత్రం సరైన విజయం లభించలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్ కు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ […]
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ఓ హాలీవుడ్ మూవీ చేస్తుంది. అందుకోసం ఇటీవలే శృతి గ్రీస్ కు కూడా వెళ్లింది. ది ఐస్ అనే సైకలాజికల్ థ్రిల్రర్ చిత్రంలో మెయిన్ లీడ్ లో శృతి హాసన్ కనిపించబోతున్నారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఎమిలీ కార్లటన్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మార్క్ రౌలీ, శృతి హాసన్ ప్రధాన తారగాణంగా ఉండబోతున్నారు. ప్రస్తుతం ఈ […]