సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రయాణగాత ఆధారంగా మైథలాజికల్ లవ్ స్టోరీ గా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. దుర్వాస మహామునిగా మోహన్ బాబు కనిపించారు. గౌతమి, సుబ్బరాజుతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 17న దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో శాకుంతలం సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాను […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్ సినిమాలతో ముందుకు సాగుతున్నాడు ఈ స్టార్ హీరో. ఆయన నుంచి ఇటీవల వారిసు (తెలుగులో వారసుడు) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాతి పండుగ కానుకగా “వారిసు” సినిమాను విడుదల చేసారు. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి, మరియు తూనీవు సినిమాలకు పోటీగా సంక్రాతికి ఈ చిత్రం విడుదల అయింది. భారీ అంచనాలతో […]
ఇళయదళపతి విజయ్ సినీ ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని వ్యక్తి. తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ వారిసు (తెలుగులో వారసుడు) సినిమా చేశాడు. దీనిలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా విడులైన మొదటి షో నుంచి మిక్సిడ్ టాక్ వచ్చింది. కొంత సినిమాలో ఎమోషనల్ సీన్స్, విజయ్ డ్యాన్స్, ఫైట్స్ బాగున్నాయని కామెంట్ చేస్తూంటే మరి కొందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే వివాదంగా మారిన ఈ మూవీ తమిళంలో జనవరి 11న, తెలుగులో జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి పూర్తి స్థాయిలో తెరకెక్కించిన ఈ తమిళ చిత్రానికి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో ఈ నెల 14న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ […]
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోలకు సమానమైన క్రేజ్ ని దక్కించుకున్న అతికొద్దిమంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కూడా సై అంటే సై అంటూ పోటీపడి ఎట్టకేలకు వారసుడు సినిమాని వాయిదా వేసుకున్నారు. జనవరి 14న విడుదలైన దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. దిల్ రాజు […]
ఈ సారి సంక్రాంతి పోటీలో తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో, నందమూరి బాలయ్య వీర సింహా రెడ్డితో సంక్రాంతి బరిలో ఉంటున్నారు. వీరితో పాటు తమిళనాడు స్టార్స్ విజయ్ తలపతి వారసుడుతో, అజిత్ కుమార్ తెగింపుతో వస్తున్నారు. ఇందులో ప్రధానమైన పోటీ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు మధ్య ఉంది. తెగింపు కొంత వరకు పోటీ ఇచ్చినా.. పెద్దగా ప్రభావమైతే […]
ఎప్పుడు లేని విధంగా ఆసక్తిగా ఈ సారి సంక్రాంతి పోరు ఉంది. టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్య ఇద్దరు పోటీలో ఉండటంతో సంక్రాంతి పోరుపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో ఇప్పటి వరకు చాలా సార్లు నిలిచారు. కానీ, ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఇంత ఇంట్రెస్ట్ కనిపించలేదు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్లు అజిత్, విజయ్ కూడా ఈ సారి సంక్రాంతి రేస్ లో ఉంటున్నారు. […]
సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ లో నటించిన చిత్రం “శాకుంతలం”. ఈ చిత్రానికి పిరియాడికల్ సినిమాలకు పెట్టింది పేరు అని అనిపించుకున్న గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజ్ సమర్పిస్తుండగా.. గుణ క్రియేషన్స్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. శాకుంతలం సినిమాను కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము అనే ప్రేమ కావ్యం ఆధారంగా తీసుకుని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మహాభారతంలోని శకుంతల, దుష్యంత రాజు ల అద్భుతమైన ప్రేమకథ చుట్టూ […]
సినిమా ప్రపంచంతో పరిచయం ఉన్నవారికి సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈమె సినిమాలలోకి వచ్చిన దగ్గరనుంచి ఏవో ఒక కారణాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం విడుదల సమయంలో ఈ సమస్య గురించి స్వయంగా వెల్లడించింది. […]