మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, […]
భారీ అంచనాలతో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం హిట్ : ది సెకండ్ కేస్. శైలేష్ కోలును సృష్టించిన హిట్ యూనివర్స్ లో వచ్చిన రెండో చిత్రం ఇది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ లో థియేటర్ లో సందడి చేసింది. అడవి శేష్ కు జంటగా మీనాక్షి చౌదరి నటించిన విషయం తెలిసిందే. కాగా అడవి శేష్ కెరీర్ లో హిట్ : ది […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, మెగా అభిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ పనుల్లో వేగం […]
మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్ తో ఊర మాస్ స్టెప్స్ వేసి చాలా రోజులు అవుతుంది. దీంతో చిరుని మాస్ సాంగ్స్ లో చూడటం ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా ఫ్యాన్స్ కోరిక తీరబోతుంది. బాబి దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ ఊర మాస్ పాత్ర చేయబోతున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టైటిల్స్ గ్లింప్స్ లో చిరు లుక్ పై క్లారిటీ వచ్చింది. తాజాగా […]
గాడ్ ఫాదర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే ఓ పవర్ ఫుల్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని విశాఖ నేపథ్యంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కించనున్నారు. చిరంజీవి చాలాకాలం తర్వాత మాస్ ఆడియన్స్ ని పూర్తిస్థాయిలో మెప్పించేలా ఈ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చేస్తున్నారు. […]
మెగాస్టార్ చిరంజీవి.. ఈయన డైలాగ్ చెప్పినా, మాస్ సాంగ్స్ కి స్టెప్పులు వేసినా రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోతాయి. అయితే ఈ అగ్ర హీరో నుంచి అప్పుడప్పుడు పవర్ ఫుల్ డైలాగ్స్ వస్తున్నాయి. కానీ మాస్ సాంగ్స్ తో కూడిన ఊర మాస్ స్టెప్పులు మాత్రం రావడం లేదు. చిరంజీవి కమ్ బ్యాక్ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 లో ఇలాంటి స్టెప్పులు కనిపించాయి. కానీ దీని తర్వాత వచ్చిన ఆచార్య, గాడ్ ఫాదర్ లో […]
గాడ్ ఫాదర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే ఓ పవర్ ఫుల్ మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని విశాఖ నేపథ్యంలో జాలరుల జీవితాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కోన వెంకట్, చక్రవర్తి స్క్రీన్ ప్లే సమకూర్చిన […]
యాక్షన్ ఉండాలి. దీంతో పాటు ఐటెం సాంగ్ ఉండాలి. ఇది ప్రస్తుతం సీనియిర్ హీరోలు ఫాలో అవుతున్న స్ట్రాటజీ. సినిమాల్లో మాస్ ఎలివేషన్స్ కి తోడు యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. వీటితో పాటు ఒక స్పెషల్ సాంగ్ వస్తే.. మరింతగా ప్రేక్షకులకు చేరుతుంది. దీని వల్ల సినిమా సేఫ్ సైడ్ ఉంటుంది. ఇలా ప్లాన్ చేస్తున్నారు సీనియిర్ హీరోలు చిరంజీవి, బాలయ్య. నందమూరి బాలయ్య నటిస్తున్న వీర సింహా రెడ్డిలో ఆస్ట్రేలియన్ […]