మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుసగా సినిమాలకు సైన్ చేశాడు. అందులో అన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. భోళా శంకర్ ఒకటి.. మాత్రమే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చేసే సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పూరీ జగన్నాథ్, వి వి వినాయక్ తో పాటు పలువురు డైరెక్టర్లు చిరుకు కథ వినిపించారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. […]
మెగా స్టార్ చిరంజీవి, కళాతపస్వి విశ్వనాథ మధ్య సంబంధం గురంచి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. వీరిది తండ్రి కొడుకుల సంబంధం అని ఎప్పుడూ చెప్తుంటారు చిరంజీవి. అవకాశం వచినప్పుడల్లా విశ్వనాథ్ రుణం తీర్చుకోలేనిది అని అంటూ ఉంటారు. “గ్యాంగ్ లీడర్” సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవిని “స్వయంకృషి” తో అమాయకత్వం, చిలిపి మెగా స్టార్ ను పరిచయం చేసారు విశ్వనాథ్. ఈ అగ్ర దర్శకునితో “స్వయంకృషి”, “శుభలేఖ”, “ఆపద్భాందవుడు ” సినిమాలో నటించారు […]
అరవై ఏళ్లు దాటినా మంచి జోరుతో సినిమాలు తీస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి. క్రేజీ డాన్స్ స్టెప్స్ తో పాటు రొమాన్స్ తో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగా స్టార్. 1990 నుంచే మెగా స్టార్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. తన డాన్స్ మూవ్స్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ తో ఈలలు వేయించే క్రేజ్ మెగా స్టార్ కు మాత్రమే సొంతం. 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎనో హిట్స్ తో […]
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కలసి […]
నాచురల్ స్టార్ నాని – విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ ప్రియాంక అరుళ్ మోహన్. తన నటనతో హోమ్లీగా కనిపించి అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత శర్వానంద్ శ్రీకారం సినిమాలో కూడా నటించింది. “వస్తానంటివో పోతానంటివో ” అనే ఫోక్ సాంగ్ లో పక్కా పల్లెటూరు అమ్మాయిలా కనిపించి, కళ్ళతోనే హావాభావాలు […]
రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో హీరోగా మారిపోయాడు కార్తికేయ గుమ్మకొండ. ‘ఆర్.ఎక్స్.100’ కంటే ముందే ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే చిత్రంతో కార్తికేయ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, మంచి పేరు తెచ్చిపెట్టిన మూవీ మాత్రం ‘ఆర్.ఎక్స్.100’. దీని తర్వాత కార్తికేయ స్టార్ అయిపోవడం గ్యారెంటీ అనే కామెంట్లు వినిపించాయి. కానీ, అవి కామెంట్లు గానే మిగిలిపోయాయి. తర్వాత కార్తికేయ నుండి వచ్చిన ‘హిప్పీ’ ’90 ఎం ఎల్’ ‘గుణ 369’ […]
నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన `నానీస్ గ్యాంగ్ లీడర్` చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఫిక్స్ అయినప్పటి నుండీ ఈమె లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో ఈమె మంచి నటన కనపరిచినా సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమె ట్యాలెంట్ బయటపడలేదు.తర్వాత శర్వానంద్ తో చేసిన `శ్రీకారం` కూడా ప్లాప్ అయ్యింది. దాంతో ఈ అమ్మడు టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి […]