టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దసరా మూవీ మేనియానే కొనసాగుతోంది. దసరా మూవీ ట్రైలర్ సృష్టించిన బీభత్సం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రియాలిస్టిక్ విధానంతో సినిమా తీశారు. ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారు. ఈ చిత్రం పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నాని బీస్ట్ మోడ్ కూడా మామూలుగా లేదు. మార్చి 30న దసరా చిత్రం విడుదల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు. యావత్ దేశ సినీ […]
నేచురల్ స్టార్ నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న మొదటి మూవీ ఈ దసరా. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని, మార్చి 30న విడుదలకు సిద్ధంగా ఉంది. అందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్దం అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో నాని విభిన్న రకాలుగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు. చిత్ర ట్రైలర్ ను లక్నోలో విడుదల చేసిన […]
బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ తన నటనతోనే కాదు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే తాజాగా టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జూలన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “చెక్దా ఎక్స్ ప్రెస్”. ఈ బయోపిక్ లో గోస్వామి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నటిస్తోంది. ఈ […]
శ్రీకాంత్ ఓదెల ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. బేసిక్ గా అన్నం ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక మెతుకు చూస్తే చాలు అంటారు. సరిగ్గా దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ కి ఈ మాటను అన్వయించవచ్చు. సుకుమార్ దగ్గర సినిమా పాఠాలు నేర్చుకున్న ఈ కుర్ర దర్శకుడు. గురువు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా ఈ చిత్రాన్ని మలిచాడు అని టీజర్, సాంగ్స్ ను చూస్తే చెప్పొచ్చు. తాజాగా ఇప్పుడు రిలీజైన ట్రైలర్ తో […]
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జవాన్. పఠాన్ మూవీ సక్సెస్ తరువాత షారుక్ ఇప్పుడు జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో “జవాన్” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షారుక్. ఉత్తరాది, దక్షిణాధి తారల క్రేజీ కాంబినేషన్ లో ముస్తాబ్ అవుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తోండగా.. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా […]
నాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా దసరా. ఇది నాని కెరీర్ లో భిన్నమైన సినిమా అని చెప్పొచ్చు. తెలంగాణలోని గోదావరిఖనిలో గల సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్ ఓదెల కి రంగస్థలం లాంటి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ ల పని చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం ఇప్పుడు దసరా సినిమాలో […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కోనసీమ థగ్స్‘. సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ తనయురాలు రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు. టాలీవుడ్ లో అగ్ర […]