తమిళ హీరో కార్తీకి టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తన ప్రతీ సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతోంది. యుగానికొక్కడు, ఆవారా, ఖాకి, ఖైదీ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు కార్తీ. తెలుగులో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో కూడా నటించాడు. ఇవే కాదు ఇటీవలే మణిరత్నం నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కూడా కార్తీ నటన అద్భుతమనే చెప్పాలి. అన్నయ్య సూర్య లాగే హిట్లు, ఫ్లాప్ లు అనే […]
తమిళ హీరో కార్తీ సాధారణంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేస్తుంటాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఎవ్వరూ ఆలోచించని కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. కార్తీ సినిమాలన్నింటిని తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా బాగానే ఇష్టపడుతుంటారు. కార్తీ నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. తాజాగా అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పీఎస్ మిత్రన్‌తో కలిసి కార్తీ హీరోగా నటించిన చిత్రం సర్దార్. ఈ […]