నందమూరి కుటుంబం నుంచి ఈతరం ఇండస్ట్రీకి చాలా తక్కువ కుర్రాళ్లు హీరోలుగా ఎదిగారు. సీనియర్ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోని వారి బాటలో నడుస్తూ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో జూ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ మంచి హీరోలుగా కెరీర్ ఎదిగారు. వీరితో పాటు తారక రత్న కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో పలు సినిమాల్లో నటించిన తారక రత్న, ఇటీవల సినీ రంగానికి గుడ్ బై […]
తెలుగులో మొట్ట మొదటి OTT ప్లాట్ ఫామ్ గా వచ్చిన ఆహా ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. అల్లు అరవింద్ స్థాపించిన ఆహా కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ టాప్ OTT ఛానల్ గా నిలిచింది. సినిమాలతో పాటు కుకింగ్ షోస్, టాక్ షోస్,ఇండియన్ ఐడల్ తెలుగు ఇలా వివిధ రకాల షోస్ తో దూసుకుపోతుంది. అంతే కాదు సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో సామ్ జామ్ అనే షోతో హోస్ట్ గా […]
తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలలో సుహాస్ ఒకరు. కలర్ ఫొటోతో హీరోగా పరిచయమై ఒక కొత్త గుర్తింపును తెచ్చుకున్నాడు. కొత్త కథలని మరియు దర్శకులని ఎంచుకుంటూ మంచి హిట్స్ ను కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు సుహాస్. వరుస సినీమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న సుహాస్ ప్రస్తుతం “ఆనంద్ రావు అడ్వెంచర్స్” అనే సినిమా షూటింగ్ దశలో ఉండగానే “రైటర్ పద్మభూషణ్” రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ […]
హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి కలిసి ఈ చిత్రాన్ని […]
తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగువాడైనప్పటికీ తమిళంలోనే హీరోగా స్థిరపడిపోయాడు విశాల్. అటు తమిళ్ చిత్ర పరిశ్రమ మరియు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ కు మంచి క్రేజ్ ఉంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విశాల్. ఇదిలా ఉంటే.. విశాల్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. విశాల్ చేసే పనులు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి […]
సౌత్ ఇండస్ట్రీలనే కాకుండా దేశమంతటా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మంచి పేరు ఉంది. టాలీవుడ్ లో వచ్చిన సినిమాలో హిందీలో డబ్ అయి.. అక్కడ కూడా హిట్ గా నిలిచాయి. పాన్ ఇండియా సినిమాలు చేయక ముందు కూడా మన తెలుగు హీరోలు నార్త్ లో బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీనీ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన సినిమాలో బాహుబలి మొదటిది అని చెప్పొచ్చు. డార్లింగ్ ప్రభాస్, రానా దగ్గుబాటి, హీరోలుగా […]
విక్టరీ వెంకటేష్ కి తన సొంత పేరు కన్నా వెంకీ మామ అనే పేరుతోనే మరింత క్రేజ్ ఉంది. దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో మంచి హిట్ అందుకున్నారు వెంకీ మామ. ఈ స్టార్ హీరో నుంచి ఇటీవల వచ్చిన F3 సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. కానీ, ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఇదిలా ఉండగా, వెంకీ మామ ప్రస్తుతం రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్న విషయం […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తన భార్య సంగీతతో విడిపోతున్నారని, త్వరలోనే వీళ్లు డైవర్స్ తీసుకుంటున్నారని గత కొద్ది రోజుల నుంచి తెగ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా.. సంగీత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. సాధారణంగా విజయ్ తో అన్ని పార్టీలకు అటెండ్ అయ్యే సంగీత చాలా రోజుల నుంచి విజయ్ తో కనిపించడం లేదు. వరిసు ఈవెంట్ కు రాలేదు. అలాగే కోలీవుడ్ లో ఓ డైరెక్టర్ తన […]
ఈ సారి సంక్రాంతి హడావుడి అంతా మెగా, నందమూరి అభిమానులదే ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్, బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. వీరితో పాటు సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కి కూడా ఈ సంక్రాంతి బాగానే కలిసొచ్చింది అని చెప్పవొచ్చు. […]
సంక్రాతి పండుగకి తెలుగు రాష్ట్రలో హడావుడి అంత సినిమా థియేటర్స్ దెగ్గరే కనిపించింది. టాలీవుడ్ నుంచి మెగా స్టార్ “వాల్తేరు వీరయ్య” తో పాటు బాలయ్య నటించిన “వీర సింహా రెడ్డి” రిలీజ్ అయి మంచి విజయాలని అందుకున్నాయి. “వీర సింహ రెడ్డి” తో బాలకృష్ణ కొంచం నిరాశ పరిచినా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య లో చిరంజీవి తన వింటేజ్ లుక్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం సంక్రాంతి […]