అనిరుధ్ రవిచంద్రన్ అతి చిన్న ఏజ్ లోనే “కొలవరి డీ” పాటతో యావత్ సినీ ప్రపంచాన్ని ఉర్రుతలూగించాడు. ఆ తరువాత చాలామంది స్టార్ హీరోస్ సినిమాలకు మ్యూజిక్ చేసి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ధనుష్, అజిత్, విజయ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ తో పాటు, భీభత్సమైన ఎలివేషన్ ఇచ్చే బిజిమ్స్ ను కూడా అందించాడు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ చేసిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. వాస్తవానికి అజ్ఞాతవాసి […]
లైగర్ ఫలితం తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నాడు. దీని తర్వాత ఎక్కువ సమయాన్ని వృథా చేయకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాను స్టార్ట్ చేశాడు. కానీ సమంత అనారోగ్య సమస్యల వల్ల ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు. దీంతో తన తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా తనకు గీతా గోవిందం లాంటి […]
టాలీవుడ్ లో మాస్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ లలో పూరి జగన్నాథ్ ముందు వరసలో ఉంటారు. ఈయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు మాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ మాస్ డైరెక్టర్ భారీ అంచనాలతో ఈ మధ్య విజయ్ దేవరకొండతో లైగర్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. పూరి కెరీర్ లో కొన్ని డిజాస్టర్ లు ఉన్నాయి. కానీ లైగర్ ప్రభావం వాటి కంటే ఎక్కువగా ఉంది. లైగర్ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో గా ఎదిగాడు. ఈయన హీరోగా చేసిన మొదటి చిత్రం పెళ్లి చూపులు, తర్వాత అర్జున్ రెడ్డి కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలతో యూత్ ను తనవైపునకు తిప్పుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించాడు. అలా కొన్ని రోజుల్లోనే స్టార్ హీరో అయ్యాడు. అక్కడి నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలని […]
విజయ్ దేవరకొండ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ, అతి తక్కువ సమయంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ రౌడీ హీరో, అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇటీవల ఈయన నుంచి వచ్చిన లైగర్ […]
లైగర్ డిసప్పాయింట్ మెంట్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన సినిమాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోసారి లైగర్ వంటి డిజాస్టార్ రావొద్దని ఈయన ప్రయత్నిస్తున్నారు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి విధితమే. అయితే ఈ చిత్రంలోని కథానాయక అయిన సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో […]
సినీ పరిశ్రమలో సక్సెస్ , ఫెయిల్యూర్ , డబ్బు రావడం, డబ్బు పోవడం సహజం. కానీ ఇక్కడ నిలబడటం ఇంపార్టెంట్. ఒక శుక్రవారం ఇక్కడ జీవితాలను మార్చేస్తుంది.ఎన్నో ఏళ్లుగా కట్టుకున్న కోటను ఒక సినిమా ఓటమి కూల్చేస్తుంది. ఓటమిని తట్టుకుని నిలబడి మళ్ళీ ఒక హిట్ కొట్టడమే నిజమైన యుద్ధం. ఆ యుద్ధాన్ని పూరి జగన్నాధ్ అలవోకగా చేయగలడు. పూరి జగన్నాధ్ కెరియర్ లో ఇదివరకే డిజాస్టర్ సినిమాలు వచ్చిన వాటి వలన పెద్దగా ఒరిగేదేమి లేదు. […]
బెంగాలి నటి, సింగర్ మలోబిక బెనర్జీ లైగర్ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి ముందు విజయ్ తాను మంచి ఫ్రెండ్స్ అని, తాము నీ వెనకాలే నడిచి అనే మ్యూజిక్ ఆల్బమ్ లో కలిసి పని చేశామని చెప్పింది. అప్పటి నుంచి తాము మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపింది. అయితే విజయ్ కి హిందీ రాదని, తాను హిందీ మాట్లాడితే హేళన చేసేవాడని గుర్తు చేసుకుంది. అలాంటి వాడు తన లైగర్ సినిమాను హిందీలో […]
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా లైగర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు తిరిగి వెనక్కి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ధర్నాలు చేయడం, అందుకు పూరి జగన్నాథ్ ధర్నాలు చేస్తే డబ్బులు ఇవ్వనని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా లైగర్’ చిత్ర ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఆ చిత్ర ఎగ్జిబిటర్లైనటువంటి ఆడెపు శ్రీనివాస్ అలియాస్ వరంగల్ శీను, సినీ […]