కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయి పెద్ద విజయాన్ని నమోదు చేశాయి. ఇలా ధనుష్ కు తెలుగు అభిమానులతో పాటు మంచి మార్కెట్ కూడా పెరిగింది. దీంతో ధనుష్ నేరుగా తెలుగు మూవీ చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేశారు. అలా వచ్చిందే.. సార్ మూవీ. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందే వివాదంగా మారిన ఈ మూవీ తమిళంలో జనవరి 11న, తెలుగులో జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి పూర్తి స్థాయిలో తెరకెక్కించిన ఈ తమిళ చిత్రానికి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో ఈ నెల 14న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా హంగామా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి థియేటర్లలో హంగామా మొదలైంది. థియేటర్ల వద్ద అభిమానులు కోలాహాలం మామూలుగా లేదు. భాగ్యనగరం లో పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు […]