నాచురల్ స్టార్ నాని – విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ ప్రియాంక అరుళ్ మోహన్. తన నటనతో హోమ్లీగా కనిపించి అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత శర్వానంద్ శ్రీకారం సినిమాలో కూడా నటించింది. “వస్తానంటివో పోతానంటివో ” అనే ఫోక్ సాంగ్ లో పక్కా పల్లెటూరు అమ్మాయిలా కనిపించి, కళ్ళతోనే హావాభావాలు […]