త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్షరాలను అలవోకగా కాగితం మీద విసరగల సమర్ధుడు. మాటలతో ప్రేక్షకుడిని కట్టి పడేయగల దర్శకుడు.తీసినవి తక్కువే సినిమాలే అయినా వాటిలో 90% సినిమాలు స్టార్ హీరోస్ తో చేసినవే. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కి మంచి సన్నిహిత్యం ఉంది. పవన్ హీరోగా మూడు సినిమాలను చేసాడు త్రివిక్రమ్. అలానే మహేష్ హీరోగా ప్రస్తుతం మూడవ సినిమాను తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. […]
కేరళ కుట్టి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2016లో పాపకార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రంలో రానాకు జోడిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారలోను నటించి అదరగొట్టింది. ప్రస్తుతం ధనుష్ తో “సార్” చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల […]
కోలీవుడ్ స్టార్ హీరోగా ధనుష్ తెలుగు ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తున్న చిత్రం సార్. ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవడం వల్ల ఇక్కడ కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్, మారి సినిమాలు తెలుగులోను మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. దీంతో ధనుష్ మార్కెట్ ను తెలుగులో విస్తరించాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ ధనుష్ సార్ సినిమాతో వస్తున్నాడు. ఇది తమిళంలో వాతి పేరిట రూపొందుతోంది. […]