By Mohan BabuOn February 8, 2023| Published 06:14 IST
ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక్కడి నుంచి వచ్చిన సినిమాలు వరుసగా సంచలనాలను సృష్టిస్తున్నాయి. బాహుబలి నుంచి సౌత్ ఇండిస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి. దీని తర్వాత వచ్చిన పుష్ప కేజీఎఫ్ తో పాటు ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, కాంతార సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికలపై అవార్డులను అందుకుంటూ దూసుకెళ్తుంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే అత్యంత […]
తన నటనతో ప్రపంచం అంతా ఫ్యాన్ బేస్ క్రియట్ చేసుకున్న షా రుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ బాద్‍షాగా పేరు తెచ్చుకున్న షా రుఖ్ గత 4 ఏళ్లుగా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు ఒక సాలిడ్ కం బ్యాక్ సినిమా తో అసలు కామేబ్యాక్ అంటే ఇలా ఉండాలి అని చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. షా రుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పాడుకొనే […]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె జంటగా పఠాన్ అనే చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 25వ తేదీన విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే రికార్డులను నమోదు చేస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. పఠాన్ విడుదలైన జనవరి 25వ తేదీన […]
ఉలగ నయగన్ కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ సౌత్ ఇండస్ట్రీ లో ఎవరకి లేదు. ఆయిన నటనకు ఎంతో మంది స్టార్ నటులు కూడా ఫ్యాన్స్ గా మారిపొయారు. కమల్ హాసన్ ఎంచుకునే భిన్నమైన కథలకి చాలా మంది అభిమానులు ఉన్నారు. కొత్త కొత్త స్టైల్స్ తోపాటు విభిన్న పాత్రలు చేస్తూ దేశమంతటా ఫాలోయింగ్ ను తెచ్చుకున్నారు. అందుకే ఆయనను అందరూ లోకనాయకుడు అని పిలుస్తారు. నాటి స్వాతి ముత్యం నుంచి నేటి విక్రమ్ దాకా […]