తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు. ఈ దర్శకుడు తీసిన బాహుబలి సినిమా తెలుగు సినీ చరిత్రను మార్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ సినిమా తరువాత ఈ దర్శకుడు తీసిన RRR సినిమా అయితే ఏకంగా ఆస్కార్ రేస్ లో పోటీ పడుతూ తెలుగు వారు గర్వించే విధంగా కొనసాగుతూ ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా […]