తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నుంచి వస్తున్న తాజా చిత్రం తునీవు. హెచ్ వినోత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తునీవు సంక్రాంతి బరిలో ఉండబోతుంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో కోలీవుడ్ లో సంక్రాంతి పోటీ రసవత్తరం అయింది. తమిళంలో విజయ్ తలపతి నటిస్తున్న వారీసు కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి విధితమే. అయితే ఈ ఇద్దరు తమిళ స్టార్ […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నుంచి వస్తున్న తాజా చిత్రం తునివు. అజిత్ కు వాలిమై, నేర్కొండ పార్వై వంటి హిట్స్ ఇచ్చిన హెచ్.వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బోనీ కపూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు పోస్టర్లు భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి. తాజాగా […]