ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, ఈ సినిమాని తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న కోనసీమ థగ్స్ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ, జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్,కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2.శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకేక్కుతున్న ఇండియన్ 2 కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కలవకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. బాబీ సింహ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ పై […]
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” ఇటీవల సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.చాలా కాలం తర్వాత చిరంజీవి ఈ చిత్రంలో ఫుల్ మాస్ లుక్ లో కనిపించారు. చిరంజీవితో పాటు ఈ చిత్రంలో శృతిహాసన్,మాస్ మహారాజా రవితేజ, కేథరిన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.అయితే ఈ చిత్రంలో ఐదు పాటలు ఉండగా ఆడియన్స్ ని బాగా మెప్పించిన […]
తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలలో సుహాస్ ఒకరు. కలర్ ఫొటోతో హీరోగా పరిచయమై ఒక కొత్త గుర్తింపును తెచ్చుకున్నాడు. కొత్త కథలని మరియు దర్శకులని ఎంచుకుంటూ మంచి హిట్స్ ను కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు సుహాస్. వరుస సినీమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న సుహాస్ ప్రస్తుతం “ఆనంద్ రావు అడ్వెంచర్స్” అనే సినిమా షూటింగ్ దశలో ఉండగానే “రైటర్ పద్మభూషణ్” రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ […]
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హీరో అనిపించుకున్న మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ప్రారంభంలో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య రవితేజకు మెమోరబుల్ ఫిల్మ్ గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఏసీబీ విక్రమ్ సాగర్ గా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా, రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాకు […]
ఇటీవల టాలీవుడ్ లో ఎన్నో తీరని విషాదాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ, ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం, కృష్ణం రాజు, వంటి స్టార్స్ ను మనం కోల్పోయాం. సీనియర్ నటి జమున కన్నుమూశారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. జమునకు 86 ఏళ్లు.జమున 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించింది. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. ఉదయం పదకొండు గంటలకు ఆమె మృతదేహాన్ని […]