వెన్నెల కిషోర్.. టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ కమెడియన్ కు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఈ మధ్య కాలంలో వస్తున్న దాదాపు అన్ని సినిమాల్లో వెన్నెల కిషోర్ కనిపిస్తున్నాడు. కిషోర్ సినీ ప్రయాణం 2005లో “వెన్నెల” అనే సినిమాతో స్టార్ట్ అయింది. ఈ సినిమా వల్లే కిషోర్.. వెన్నెల కిషోర్ గా మారాడు. “వెన్నెల” తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న […]