Naresh – Pavitra : ఇదేం ట్విస్ట్ నరేషా.. పిల్లలు కనడం పై నరేష్ షాకింగ్ డెసిషన్..

Naresh – Pavitra : ఇటీవల సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్న జంట పవిత్రా లోకేష్ – నరేష్.. ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పడం కష్టమే అని లేటు వయస్సులో ఘాటు రొమాన్స్ తో ఈ జంట రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అయ్యారు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న నరేష్ ఈ వయస్సులో నాలుగో పెళ్లి చేసుకోవడం పై సర్వత్రా విమర్శలు కొనసాగుతున్నాయి.. ఈ ఏడాదిలో వీరిద్దరి లవ్ మ్యాటర్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వీరిద్దరూ కూడా పిల్లలు కనడం పై సంచలన వ్యాఖ్యలు చేశారు… అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…

వీరిద్దరి ప్రేమ, పెళ్లి గురించి మాత్రమే కాదు.. ‘మళ్లీ పెళ్లి’ అంటూ అదే మహిళతో కలిసి సినిమా తీసి నిస్సిగ్గుగ్గా జనం ముందుకు వచ్చారు నరేష్, పవిత్రా లోకేష్‌లు.. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని వీరు చేసిన ప్రయత్నాలు, సినిమా ప్రమోషన్స్ జనాలకు షాక్ ల మీద షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. వీరిద్దరూ కలిసి లివింగ్ లో ఉండటం మాత్రమే కాదు.. పిల్లల్ని కూడా కంటామని చెప్పారు.. అంతేకాదు త్వరలోనే గుడ్ న్యూస్ ను చెబుతామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..

Naresh Pavitri's shocking decision on having children
Naresh Pavitri’s shocking decision on having children

ఇదిలా ఉండగా.. వీరిద్దరూ కలిసి తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పిల్లలు పుట్టడం, కనడం గురించి సంచలన విషయాలను బయట పెట్టారు.. గతంలో పిల్లలను కనలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పిన ఈ జంట తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అలాంటి ఆలోచన లేదని చెప్పారు.. ఇప్పుడున్న పిల్లలు తమ పిల్లలే.. వాళ్లే మా ఆస్తి అన్నట్లు చెప్పారు.. మేము ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పారు… ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు