Anasuya: సీక్రెట్ ప్లేస్ లో అను టాటూ.. హీటెక్కిపోతున్న యూత్..!

Anasuya.. గ్లామర్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అంద చందాలతో నడుము మడతలతో యువతను ఆకట్టుకుంటూనే ఉంటుంది. మొదట యాంకర్ గా జబర్దస్త్ లో కెరియర్ మొదలుపెట్టిన ఈమె, తన అద్భుతమైన నటనతో పెర్ఫార్మెన్స్ తో వెండితెరపై స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఒక వెలుగు వెలుగుతోంది. యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడా అదరగొట్టేస్తున్న అనసూయ, ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో విలన్ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తోంది.

Anasuya: Anu's tattoo in secret place.. Youth getting hot..!
Anasuya: Anu’s tattoo in secret place.. Youth getting hot..!

సీక్రెట్ ప్లేస్ లో అనసూయ టాటూ హైలెట్..

ఇదిలా ఉండగా కాస్త సమయం దొరికితే చాలు తన గ్లామర్ తో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ, రహస్య ప్రదేశాలలో టాటూలు వేయించుకొని మరొకసారి యువతకు గిలిగింతలు పెడుతోందని చెప్పవచ్చు. బికినీ అందాలు మినహా ఆల్మోస్ట్ అదే తరహాలో అందాలు ఆరబోసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎద ఎత్తులపై టాటూ వేయించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది… అంతేకాదు వంగి మరీ ఎద అందాలను చూపిస్తూ టాటూ ని హైలెట్ చేస్తూ ఈమె ఫోటోకి ఇచ్చిన ఫోజుకి అందరూ ఫీదా అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. గ్రీన్ కలర్ పరికిణిలో అందాలను చూపిస్తూ టాటూ ని హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.

టాటూ అర్థం ఇదే..

అయితే ఈ టాటూ చూసిన తర్వాత అసలు ఈ టాటూ ఏంటి ? దీని వెనుక ఉన్న అర్థం ఏమిటి? అని తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఛాతీ పైన అనసూయ వేయించుకున్న ఆ టాటూ ఏంటి ..? దాని అర్థం ఏంటి..? అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఇదే విషయంపై అనసూయ ను ప్రశ్నించగా ఆ టాటూ అసలు విషయం చెప్పుకొచ్చింది. గతంలో ఆస్క్ అనసూయ అంటూ ఒక చిట్ చాట్ నిర్వహించింది అనసూయ.. అందులో భాగంగానే ఒక అభిమాని మీ ఛాతీ పై ఉన్న టాటూ మీనింగ్ ఏంటి అని ప్రశ్నించారు. దీనికి అనసూయ స్పందిస్తూ.. దాని పేరు “Nikku”.. నా భర్త సుశాంత్ కుమార్ భరద్వాజ్ ముద్దు పేరు అంటూ క్లారిటీ ఇచ్చింది అనసూయ. మొత్తానికి అయితే తన భర్త యొక్క ముద్దు పేరును తన ఛాతీ పై వేయించుకొని తన భర్త పై ఉన్న ప్రేమను ఇలా చూపించింది అనసూయ.. ప్రస్తుతం ఈ టాటూ వైరల్ గా మారుతుంది.

- Advertisement -

అనసూయ కెరియర్..

అనసూయ విషయానికి వస్తే.. జబర్దస్త్ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత కాంబినేషన్లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో రంగమ్మత్త క్యారెక్టర్ లో నటించి అదే పేరుతో స్థిరపడిపోయింది .ఇక ఆ తర్వాత అంతకుమించి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోందని చెప్పవచ్చు. ఇప్పుడు అదే సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్ర పోషించిన ఈమె , ఇప్పుడు ఈ సినిమా సీక్రెట్ పుష్ప 2 లో కూడా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు