Ariana Golry: అది కావాలని డైరెక్ట్ గా అడిగేసిన అరియనా.. భరితెగించేసింది భయ్యా..

Ariana Golry : బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. హౌస్ లో తన అందాలతో, యాటిట్యూడ్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటర్వ్యూలు చేస్తూ, సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు చెమటలు పట్టిస్తుంది.. తాజాగా రొమాన్స్ కోసం ఏ తప్పైన చెయ్యొచ్చు అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.. ప్రస్తుతం ఇది చర్చనీయంశంగా మారింది..

తాజాగా అరియానా గ్లోరీ యాంకర్ సుమ నిర్వహించిన సుమ అడ్డా అనే షోకు గెస్ట్ గా వచ్చింది.. అవినాష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఈ షోలో రెచ్చిపోయింది. ఎవరు ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేసింది.. ప్రస్తుతం ఆ షోకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ షోలో సుమ ఎలాంటి సందర్భాల్లో మనం పక్కింట్లో దొంగచాటుగా చూస్తాముఅని అడిగింది.. దానికి సమాధానం చెబుతూ.. పక్కింట్లో రొమాన్స్ చేసుకుంటుంటే మాత్రం దొంగచాటుగా చూడాలనే కోరిక ఉంటుందని తన మనసులో మాటను బయట పెట్టింది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు..

ariana glory latest hot video viral
ariana glory latest hot video viral

అంతేకాదు అరియానా ఇలాంటిది అనుకోలేదు.. భరితెగించేసింది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారుతుంది.. ఇక అరియనా గురించి చెప్పాలంటే యూట్యూబర్ గా కేరీర్ ను మొదలు పెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత సెలెబ్రేటిలతో ఇంటర్వ్యూలు చేసింది.. అందులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ మాత్రం అమ్మడుకు ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసింది.. ఇక ప్రస్తుతం పాపకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు.. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో యూత్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు