Gunturu karam : మర్చిపోలేని రాత్రి అంటూ మహేష్ బాబు ట్విట్ ! కారణమేంటో తెలుసా?

టాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎవరైన ఉన్నారా .. అంటే అందరు సూపర్ స్టార్ మహేష్ బాబు అనే సమాధానం చెబుతారు. ఐతే ఈ విధంగా చెప్పడానికి కారణం లేకపోలేదు. మహేష్ బాబు తన ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో, పర్సనల్ లైఫ్ మరియు, ఫ్యామిలీకి కూడా అంతే సమయం కేటాయిస్తారు.

మహేష్ బాబు ఆయన కూతురు సితారకి గాని,గౌతమ్ గాని ఎప్పుడు హాలిడేస్ వచ్చిన, వెంటనే వాళ్ళని వెకేషన్ ని తీసుకొని వెళ్తాడు అలాగే సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక సెట్ లో నుంచి వెంటనే ఇంటికి వెళ్లి, ఫ్యామిలీతో సమయం గడుపుతాడు. అందుకే మహేష్ బాబుని టాలీవుడ్ లో అంత పక్క ఫ్యామిలీ మ్యాన్ అని పిలుస్తారు.

ఇలా ఫ్యామిలీ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని కరెక్ట్ గా మ్యానేజ్ చేయడం వల్లనే, మహేష్ బాబు కుటుంబంలో గొడవలు ఏమి రావు అనేది అందరికి తెలిసిన నిజమే.

- Advertisement -

ఇక విషయానికొస్తే మహేష్ బాబు ఎక్కువగా బయట ఫంక్షన్స్ గాని పార్టీలకి వెళ్ళడానికి ఇష్టపడరనే విషయం అందరికి తెలిసిందే. బాగా దగ్గరి వాళ్ళు అనిపిస్తే తప్ప, మహేష్ ఇంటి నుంచి కాలు బయట పెట్టారు.

అయితే మహేష్ ఇటీవలనే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అయిన శ్రియ భూపాల్, ఆనిందిత్ ల బేబీ షవర్ ఫంక్షన్ కి ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యారు. అంతేకాదు వాళ్లందరితో కలిసి పార్టీ చేసుకొని చాలా సేపు సమయం గడిపినట్టు తెల్సుతోంది.

మహేష్ ఈ విధంగా చాలా రోజుల తరువాత హ్యాపీ గా ఎంజాయ్ చేసేడేమో ఏమో గాని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో ఆయన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాడు. “వాట్ ఆ ఫన్ నైట్” అనే వర్డ్ తో మహేష్ రిలేటివ్స్ అయిన శ్రియ భూపాల్, ఆనిందిత్ లకి ట్యాగ్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు