Bollywood : తండ్రి కావాలనుకుంటున్న సల్మాన్ ఖాన్.. పెళ్లి మాత్రం వద్దట..

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జాబితాలో సల్మాన్ ఖాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 55 ఏళ్ల వయసు ఉన్న ఈ హీరో పెళ్లి అనే బంధం గురించి పట్టించుకోవడం లేదు. అలా అని వివాహం మీద ఏమైనా వ్యతిరేకత ఉందా అంటే ఏం లేదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపాడు. కానీ పెళ్లికి మాత్రం వెనకడుగు వేస్తున్నాడు. ఇక పలు సందర్భాలలో సల్మాన్ ఖాన్ తనకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో చెప్పిన విషయం తెలిసిందే.

సల్మాన్ తరచుగా తన సోదరి పిల్లలతో గడుపుతూ ఉంటాడు. అలా చిన్న పిల్లలతో గడిపితే సమయం మరిచిపోతానని చెబుతూ ఉంటాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ కి మరోసారి పెళ్లి ప్రస్తావన ఎదురైంది. దీనికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు సల్మాన్. “మా ఇంటికి కోడలిని తీసుకువెళ్లాలనే ఆలోచన నాకు ఇప్పటికీ లేదు. కానీ ఓ పాపను పెంచుకోవాలనే కోరిక ఉంది. దీనికి మన దేశంలో ఉన్న చట్టాలు అంగీకరిస్తాయో లేదో తెలియదు. ఓ పాపను దత్తత తీసుకొని పెంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం” అని చెప్పుకొచ్చాడు. కానీ పెళ్లి గురించి మాత్రం ఇప్పటికి ఇంట్రెస్ట్ లేదన్నట్లుగానే మాట్లాడాడు. అంటే సల్లూ భాయ్ పెళ్లి చేసుకోకుండానే నాన్న అని పిలిపించుకోవడానికి ఆరాటపడుతున్నాడు. మరి సల్లూ భాయ్ కి ఈ కోరిక

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు