టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దసరా మూవీ మేనియానే కొనసాగుతోంది. దసరా మూవీ ట్రైలర్ సృష్టించిన బీభత్సం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రియాలిస్టిక్ విధానంతో సినిమా తీశారు. ట్రైలర్ అద్భుతంగా కట్ చేశారు. ఈ చిత్రం పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. నాని బీస్ట్ మోడ్ కూడా మామూలుగా లేదు. మార్చి 30న దసరా చిత్రం విడుదల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు. యావత్ దేశ సినీ […]
నేచురల్ స్టార్ నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న మొదటి మూవీ ఈ దసరా. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని, మార్చి 30న విడుదలకు సిద్ధంగా ఉంది. అందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్దం అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో నాని విభిన్న రకాలుగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు. చిత్ర ట్రైలర్ ను లక్నోలో విడుదల చేసిన […]
ఇటీవల కాలంలో తెలుగులో వచ్చే సినిమాలకు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అలాగే నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న దసరా సినిమాపై కూడా తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండస్ట్రీ తో పాటు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది.. శ్రీకాంత్ ఓదెల. ఈయనకు ఇది మొదటి సినిమా అయినా, భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే దసరా సినిమా నాని కెరీర్ లోనే […]
శ్రీకాంత్ ఓదెల ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. బేసిక్ గా అన్నం ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక మెతుకు చూస్తే చాలు అంటారు. సరిగ్గా దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ కి ఈ మాటను అన్వయించవచ్చు. సుకుమార్ దగ్గర సినిమా పాఠాలు నేర్చుకున్న ఈ కుర్ర దర్శకుడు. గురువు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా ఈ చిత్రాన్ని మలిచాడు అని టీజర్, సాంగ్స్ ను చూస్తే చెప్పొచ్చు. తాజాగా ఇప్పుడు రిలీజైన ట్రైలర్ తో […]
ఒక డైరెక్టర్ నుంచి వచ్చే మొదటి సినిమా ఎలా ఉంటుంది ? ఎన్నో అనుమానాలు.. ఎన్నో విమర్శలు.. మరిన్నో నెగిటివ్ టాక్స్. పడుతూ లేస్తూ ఉండే ప్రమోషన్స్. అంతకి మించి ఏం ఉంటుంది. కానీ, కుర్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నుంచి వస్తున్న మొదటి సినిమా దసరా.. పై వేవీ లేకుండా పాన్ ఇండియా స్థాయిలో హైప్ ను క్రియేట్ చేస్తోంది. దసరా.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఎక్కడా చూసినా, ఎక్కడ విన్నా.. ఇదే వినిపిస్తోంది. […]
ఇటీవల పలు ఓటీటీలు కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు టాక్ షోలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఒకటి పూర్తయిన వెంటనే మరొక టాక్ షో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. ఇటీవల బాలకృష్ణ తన హోస్టింగ్ తో అదరగొట్టిన అన్ స్టాపబుల్ రెండవ సీజన్ ముగిసిన మరుసటిరోజే మరో సరికొత్త టాక్ షో ప్రారంభమైంది. “నిజం విత్ స్మిత” అనే ఈ టాక్ షో సోనీ లివ్ ఓటిటి తెలుగులో ఫిబ్రవరి 10 నుంచి […]
బాలీవుడ్ బ్యూటి మృనాల్ ఠాకూర్ తాజాగా టాలీవుడ్ కి డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ‘సీతారామం’ సినిమాతో సీతగా ట్రెడిషనల్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ని తన మాయలో పడేసింది మృణాల్ ఠాగూర్. డెబ్యూ ఘనంగా ఉంది. మృణాల్ నటించిన సీతారామం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మీకు కాబోయే వాడు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే అందంగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . కేవలం రీమేక్ సినిమాతో రికార్డ్స్ కొట్టగల స్టామినా ఆయనది. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి లీకెడ్ పిక్ వచ్చిన అది పెద్ద ట్రెండ్ అవుతుంది.వకీల్ సాబ్ సినిమా షూటింగ్ టైం లో ఒక పిక్ లీక్ అయితే అది టైటిల్ లోగో గా మారిపోయింది. అజ్ఞాతవాసి సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవర్ […]